విశిష్ట తెలుగు viSishta telugu :
విశిష్ట తెలుగు :
కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తిని ఇవ్వడం తెలుగువారికి అందరికీ గర్వ కారణం.
ఇది ఒక చారిత్రిక నిర్ణయం. దీన్ని సాధించడానికి వెనుక ఎందరో మహానుభావుల కృషి ఉంది.
ప్రాచీన భాషా ప్రతిపత్తి కోసం గత రెండు సంవత్సరాలుగా ఒక ఉద్యమాన్నే నడపవలసివచ్చింది.
చివరికి తెలుగువారంతా ఏక కంఠంతో వినిపించిన ప్రాచీనతా ప్రతిపత్తి వాదానికి
కేంద్ర ప్రభుత్వం తలవంచి తెలుగూ దానితోపాటు కన్నడ భాషలకు
ప్రాచీన ప్రతిపత్తి గుర్తింపును ఇవ్వఢానికి నిర్ణయం తీసుకుంది.
దీనితో తెలుగు భాషను ఇప్పటికంటే ఎక్కువగా అన్ని రంగాలలో వాడేందుకు వీలుగా
చర్యలు తీసుకోవాల్సిన అవసరమూ బాధ్యతా మన అందరి మీదా ఉంది.